ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు..... 29 d ago
వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి. నేడు శనివారం నవంబర్ 23న 22 క్యారట్ల బంగారం పై రూ. 750 పెరుగుదల తో రూ. 73,000 గా మరియు 24 క్యారట్ల పై రూ. 820 పెరిగి రూ. 79,640 గాను కొనసాగుతుంది. అలాగే వెండి ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి రూ. 1,01,000 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.